గణపతి నవరాత్రులను పురస్కరించుకొని దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామ నివాసి హైదరాబాద్ లో స్థిరపడిన అక్కల సుధాకర్ కన్నెపల్లి గ్రామంలో కొలువైన 6 గణపతి మండపాలకు 60000 వేల రూపాయలు విరాళం పంపించడం జరిగింది. ఆదివారం ఆ నగదు ను గ్రామ పెద్దలు అందరు కలిసి 6 మండపాలకు ఒకొక్క మండపనికి 10.000 రూపాయలు అందించారు.