హైడ్రా ప్రవేశపెట్టి అక్రమ కట్టడాలను కూల్చివేయాలి

61చూసినవారు
హైడ్రా ప్రవేశపెట్టి అక్రమ కట్టడాలను కూల్చివేయాలి
జన్నారంలో పైడ్రాను ప్రవేశపెట్టి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, అలాగే చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని మండల ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ కమల విజయ ధర్మ అన్నారు. జన్నారం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. మండలంలో చాలా చెరువులు ఆక్రమణకు గురయ్యారని, వాటిని వెలికి తీయాలన్నారు. పట్టణంలో రోడ్లపై వెలసిన అక్రమాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్