25న ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

78చూసినవారు
25న ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
ఈనెల 25న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి రమేష్ తెలిపారు. మంచిర్యాలలోని ఎస్. ఆర్. కె. ఎం నర్సింగ్ కళాశాలలో సీనియర్ పురుషులు, మహిళలకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు కళాశాలలో రిపోర్టింగ్ చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్