బాసర ఆర్జియుకేటీని దత్తత తీసుకున్న జిల్లా ఎస్పీ

50చూసినవారు
బాసర ఆర్జియుకేటీని దత్తత తీసుకున్న జిల్లా ఎస్పీ
23 నవంబర్ జాతీయ దత్తత దినోత్సవాన్ని పురస్కరించుకొని బాసర ఆర్జీయుకేటీ కళాశాలను దత్తత తీసుకుంటున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటి కళాశాలను ఆత్మహత్యలు లేని కళాశాలగా తీర్చిదిద్ది జయకేతనం ఎగరేద్దామని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు తెలుపవచ్చని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్