రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

58చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన దిలావర్పూర్ మండల కేంద్రంలోని బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం నిర్మల్ నుండి దిలావర్పూర్ వస్తున్న జుంబెర సురేష్ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి కింద పడటంతో తీవ్ర గాయాల కాగా 108 సహాయంతో ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్