రేపటి సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి

65చూసినవారు
రేపటి సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదురుగా సోమవారం నిర్వహించే బీసీల సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలని రాష్ట్ర నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఆప్కా గజేంద్ర యాదవ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీల కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్