ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్

20823చూసినవారు
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలం అనుకోడ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ముగ్గురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులకు స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్