కాసేపట్లో నుమాయిష్ ప్రారంభం

50చూసినవారు
కాసేపట్లో నుమాయిష్ ప్రారంభం
కాసేపట్లో హైదరాబాద్‌ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్