'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్-2023' జాబితా ఇదే

68చూసినవారు
'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్-2023' జాబితా ఇదే
క్రికెట్ ఆస్ట్రేలియా 'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్-2023' ప్రకటించింది. భారత్ నుంచి రవీంద్ర జడేజా, అశ్విన్, పాకిస్తాన్ నుంచి ఉస్మాన్ ఖవాజా, దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, శ్రీలంక నుంచి కరుణరత్నే, ఇంగ్లాండ్ నుంచి జో రూట్, వెటరన్ ప్లేయర్ స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా నుంచి కమిన్స్, కివీస్ నుంచి కేన్ విలియమ్సన్, ఐర్లాండ్ వికెట్ కీపర లోర్కన్ టక్కర్‌‌లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

సంబంధిత పోస్ట్