కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

79చూసినవారు
హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాలు కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడించాయి. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నేతల్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్