T20WC: USAపై వెస్టిండీస్ ఘన విజయం

62చూసినవారు
T20WC: USAపై వెస్టిండీస్ ఘన విజయం
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం USAతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన USA 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ 10.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ (82*) చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. నికోలస్ పూరన్ (27*) కూడా రాణించడంతో వెస్టిండీస్ సునాయాసంగా USAపై గెలిచింది.

సంబంధిత పోస్ట్