యువత కోసం AI గర్ల్ ఫ్రెండ్స్

68చూసినవారు
యువత కోసం AI గర్ల్ ఫ్రెండ్స్
ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతోమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసమే AI డేటింగ్, AI గర్ల్ ఫ్రెండ్స్.. లాంటి స్టార్టప్‌లు యూత్‌ను పలకరిస్తున్నాయి. AI గర్ల్ ఫ్రెండ్స్ చాట్- బాట్‌తో మరోమనిషితో మాట్లాడుతున్నట్లే.. కృత్రిమ గర్ల్ ఫ్రెండ్స్‌తో సహజమైన భాషలో మాట్లాడవచ్చు. అడ్వాన్స్‌డ్ మోడల్స్ ఆఫ్ AIలో ‘AI గర్ల్ ఫ్రెండ్స్ సిమ్యూలేటర్’ ఒకటి. దీనిలో 3D టెక్నాలజీ, AR, వర్చువల్ రియాలిటీ ఫీచర్‌లు ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్