హీరో అక్షయ్ కుమార్ రీల్ హీరో కాదు. రియల్ హీరో అని నిరూపించుకున్నారు. కపిల్ శర్మ షో షూటింగ్ సమయంలో ఓ వ్యక్తి మూర్ఛపోయాడు. పక్కన ఉన్న మరో వ్యక్తి గమనించి వేలాడుతున్న ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసాడు. అక్కడున్న హీరో అక్షయ్ కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చి. ఆ వ్యక్తిని కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయ్యింది. మీరు రియల్ హీరో అని నెటిజన్లు కామెంట్లు చేశారు.