జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే వ్యాధుల్లో కొన్ని మానసిక రుగ్మతలు కూడా ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత జీవన శైలి వ్యాధుల సంఖ్య మరింత పెరుగుతోంది. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం గుండె ఆరోగ్యానికి హానికరం కాకపోవచ్చు. కానీ.. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు మద్యానికి దూరంగా ఉండడమే మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చిలగడ దుంపని ఫ్రై చేసుకుని తింటే మంచిదని డాక్టర్ శ్రీలత సూచిస్తున్నారు.