అయ్యప్ప భక్తులకు అలర్ట్

74చూసినవారు
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం అయ్యప్ప స్వామివారిని 82,265 మంది దర్శించుకున్నారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో అయ్యప్ప దర్శనానికి వెళ్లే పెద్దపాదం మార్గాన్ని అధికారులు మూసివేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్