బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది: నిపుణులు

50చూసినవారు
బీట్‌రూట్ జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది: నిపుణులు
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను విశాలం చేసి రక్తపోటును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేసేవారికి బీట్‌రూట్ జ్యూస్ చాలా మంచిది. ఇది కండరాలకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. బీట్‌రూట్ ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్