ALERT: ఈ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

82చూసినవారు
ALERT: ఈ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారి చేసింది. రాబోయే 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లలో శనివారం, ఆదివారం వడగాలులు వీస్తాయని తెలిపింది. తాజా ఐఎండీ బులెటిన్ ప్రకారం, శనివారం పంజాబ్ లో కూడా ప్రబలంగా వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్