దేవర–2 కచ్చితంగా ఉంటుంది: ఎన్టీఆర్

76చూసినవారు
దేవర–2  కచ్చితంగా ఉంటుంది: ఎన్టీఆర్
TG: యంగ్ హీరో ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవర 2 గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 'దేవర చిత్రాన్ని ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఆదరిస్తున్నారో చూస్తున్నాను. ఇది పూర్తిగా మీరందరూ భుజాల మీద మోసిన మూవీ. చాలామంది దేవర - 2 ఉండదని కొంతమంది అనుకుంటున్నారు. కానీ కచ్చితంగా ఉంటుందని ఈ సభ వేదికగా చెబుతున్నాను' అంటూ క్లారిటీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్