ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు

79చూసినవారు
ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు
ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పాలసీలు సిద్ధం చేశారు. అలాగే వాటిని అవలంభించడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేశారు.. గత ప్రభుత్వం పాలసీలు చేసి గైడ్ లైన్స్ ఇవ్వకుండా వదిలేసిన వాటికి సైతం గైడ్ లైన్స్ ఇచ్చారు… యువ పారిశ్రామికవేత్తలకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మూడు ప్రధాన పాలసీలను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే  ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలు ఆవిష్కరించారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్