ఈ లక్షణాలుంటే మీ శరీరంలో అయోడిన్ లోపం ఉన్నట్లే!

75చూసినవారు
ఈ లక్షణాలుంటే మీ శరీరంలో అయోడిన్ లోపం ఉన్నట్లే!
శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో అయోడిన్ కూడా ఒక‌టి. మనకు అయోడిన్ లోపించ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో అయోడిన్ లోపిస్తే సాధారణ ఉష్ణోగ్రతలో కూడా చ‌లి, వ‌ణుకు వ‌స్తుంది. అలాగే చ‌ర్మం పొడిగా పొర‌లు పొర‌లుగా మారుతుంది. అయోడిన్ లోపించ‌డం వ‌ల్ల శ‌రీరం తీవ్ర అల‌స‌ట‌కు గురవుతుంది. జ్ఞాప‌క శ‌క్తి త‌గ్గుతుంది. జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అయోడిన్ పరీక్ష చేయించుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్