పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన

85చూసినవారు
పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన
పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లను ఆయా రంగాల్లో జులై 31లోపు పంపాలని సూచించింది. ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫార్సులు జాతీయ అవార్డుల పోర్టల్‌లో స్వీకరిస్తామని చెప్పింది.

సంబంధిత పోస్ట్