అల్లు అర్జున్ కేసు నేపథ్యంలో అధికారులకి రాంగోపాల్ వర్మ 4 ప్రశ్నలు వేశారు. "పుష్కరాలు, బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే నేతలను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా? భద్రత ఏర్పాట్లును పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు?" అని ఆయన ట్వీట్ చేశారు.