పూలు అమ్ముకుంటున్న బాలుడి కళ్లలో సంతోషం నింపాడు (వీడియో)

71చూసినవారు
ఓ చిన్న కుర్రాడు రోడ్డు పక్కన కూర్చుని బుట్టలో పూలు పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. ఎవరూ రాకపోవడంతో నిరాశగా ఉన్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ కుర్రాడి దగ్గరకు పూలు కొనుక్కోవడానికి వచ్చాడు. పిల్లవాడి నుంచి పూలు తీసుకుని, బదులుగా అతనికి చాలా డబ్బు ఇచ్చాడు. ఆ కుర్రాడితో మాట్లాడిన వ్యక్తి బ్యాగ్‌ నిండా స్నాక్స్‌ను ఇచ్చాడు. తర్వాత ఆ కుర్రాడు చాలా ఆనంద పడి తల్లికి చెప్పడంతో . ఆనందంతో పొంగిపోయింది. ఈ వీడియో వైరల్ అయింది.

సంబంధిత పోస్ట్