అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: YS జ‌గ‌న్

81చూసినవారు
అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: YS జ‌గ‌న్
అల్లు అర్జున్ అరెస్ట్‌పై YS జ‌గ‌న్ స్పందించారు. "సంధ్య థియేటర్ ఘ‌ట‌న‌పై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా" అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్