‘సంబరాల ఏటిగట్టు’ మూవీ నుంచి శ్రీకాంత్ లుక్ రిలీజ్

67చూసినవారు
‘సంబరాల ఏటిగట్టు’ మూవీ నుంచి శ్రీకాంత్ లుక్ రిలీజ్
సాయి దుర్గా తేజ్ తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు.’ రోహిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, జగపతిబాబు ప్రముఖ పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాంత్.. విలన్ పాత్రల్లో సైతం నటించి మెప్పిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించగా ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను మూవీ టీం విడుదల చేయగా ఫొటోలో శ్రీకాంత్‌ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్