అతడి కోసం బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారతా: SKY

85చూసినవారు
అతడి కోసం బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారతా: SKY
MI మొదటి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్‌ వేదికగా తలపడనుంది. ఆ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ‘నా ఫామ్‌ బాగుంది. టాప్‌ ఆర్డర్‌లో పరుగులు చేయడం ఎప్పుడూ కీలకమే. ఇంపాక్ట్‌ చూపిస్తేనే తర్వాత వచ్చే బ్యాటర్లకు తేలికవుతుంది. ఒకవేళ అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే.. నేను నాలుగో ప్లేస్‌ బాధ్యత తీసుకొనేందుకు సిద్ధం’ అని SKY తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్