లక్నోలో డెలాయిట్ కొత్త కార్యాలయం ప్రారంభం

62చూసినవారు
లక్నోలో డెలాయిట్ కొత్త కార్యాలయం ప్రారంభం
గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం డెలాయిట్ (Deloitte) ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇది ఆ రాష్ట్రాన్ని ఐటీ, బిజినెస్ కన్సల్టింగ్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. కొత్త కార్యాలయం ఏర్పాటు వల్ల స్థానిక టాలెంట్‌ పీపుల్ కు ఉద్యోగ అవకాశాలు అందించడంతో పాటు, ఉత్తర ప్రదేశ్‌లో వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే అవకాశముంది.

సంబంధిత పోస్ట్