అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయంలో నేను సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అరెస్ట్ విషయంపై పునరాలోచంచుకోవాలి. తప్పుకుండా అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుంది. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 1000 కోట్లు సాధించి హిట్ సాధించిన నీకు నరఘోష తగిలి ఉండవచ్చు. అందుకే ఇలా జరిగి ఉండవచ్చు’ అని RRR వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ గా మారింది.