ఈ కేసు ఆధారంగానే అల్లు అర్జున్‌కు బెయిల్!

67చూసినవారు
ఈ కేసు ఆధారంగానే అల్లు అర్జున్‌కు బెయిల్!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. కేవలం నాలుగు వారాలే మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని హైకోర్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్