యువ ప్రొఫెష‌న‌ల్స్‌కు అమెజాన్ సీఈవో సూచ‌న‌లు

50చూసినవారు
యువ ప్రొఫెష‌న‌ల్స్‌కు అమెజాన్ సీఈవో సూచ‌న‌లు
విజ‌య‌వంత‌మైన కెరీర్ కోసం ఏం చేయాల‌నే ప్ర‌శ్న నిరంత‌రం యువ ప్రొఫెష‌న‌ల్స్‌ను వెంటాడుతుంది. దీనికి టెక్ ప్ర‌పంచంలో ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రు ఒక్కో స‌ల‌హా ఇస్తుంటారు. ఇక ఏ ద‌శ‌లోనైనా నేర్చుకునేందుకు సంసిద్ధంగా ఉండ‌టం కెరీర్ ఎదుగుద‌ల‌లో ప్రొఫెష‌న‌ల్స్‌కు క‌లిసివ‌చ్చే అంశ‌మ‌ని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ చెబుతున్నారు. మీ ఉద్యోగంలో మీరు ఓ ద‌శ‌కు చేరుకున్నారంటే మీరు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్