అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో కీలక మలుపు

69చూసినవారు
అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో కీలక మలుపు
కేంద్ర హోంమంత్రి అమిత్ మార్ఫింగ్ వీడియో కేసులో మొదటి అరెస్ట్ జరిగింది. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసినందుకు కాంగ్రెస్ సీనియర్ నేత రీతోమ్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పింగ్ వీడియో కాంగ్రెస్ పార్టీ నేతల మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్