కేంద్ర హోం మంత్రి అమిత్ షా మే 1,5వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. మే 1న హైదరాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరిలో నిర్వహించనున్న ప్రచార సభల్లో పాల్గొంటారు.