కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా

78చూసినవారు
కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్‌లో అమిత్ షా వరుసగా రెండోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతున్న షాకు తిరిగి అదే మంత్రిత్వ శాఖను కొనసాగించారు. అలాగే ఆయన సహకార మంత్రిత్వ శాఖ మంత్రిగా కూడా ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్