అమ్మ బాబోయ్.. ఇంత ట్రాఫిక్కా? (వీడియో)

76చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు ఒక గంటపాటు కురిసిన వాన నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. కాలనీలు అంధకారంగా మారాయి. ఈ క్రమంలో మాదాపూర్‌లోని ఐకియా, కేబుల్ బ్రిడ్జి వైపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్