రక్తపింజరను నూడిల్స్ తిన్నట్లు తినేసిన గుడ్లగూబ (Video)

79చూసినవారు
గుడ్లగూబ పామును మింగడం మీరెప్పుడైనా చూశారా..? ఇలాంటి చాలా అరుదైన ఘటన కెమెరాకు చిక్కింది. మీడియం సైజు పామును గుడ్లగూబ కరకరా నమిలి తినేసింది. ఆ పాము కూడా ప్రమాదకర రక్త పింజరలా కనిపిస్తుంది. అయినా కానీ తోక నుంచి మొదలెట్టి.. తల వరకు స్లోగా టైం తీసుకుని మింగేసింది గుడ్లగూబ. అయితే తనను మింగేస్తున్నా.. ఆ పాము కాటు వేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్