ఆ సమయంలో భావోద్వేగానికి గురైన అందెశ్రీ (వీడియో)

68చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఇవాళ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. సీఎం రేవత్ రెడ్డి రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ'ను విడుదల చేశారు. కాగా జయజయహే తెలంగాణ పాటను జాతికి అంకితం చేస్తున్న సమయంలో కవి, రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్