ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్య

34537చూసినవారు
ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్య
ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్యకు గురయ్యారు. కాటాపురం గ్రామానికి చెందిన సుజాత అంగన్‌వాడీ టీచర్‌ విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అటవీ ప్రాంతంలో సుజాత మృతదేహాం కనిపించగా కూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్‌తో చుట్టి ఉరేసి హతమార్చి ఒంటిపై ఉన్న 4 తులాల బంగారం, సెల్‌ఫోన్‌ దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్