పిల్లలపై కోపం.. కోట్లల్లో ఆస్తిని కుక్కలు, పిల్లులపై రాసేసింది!

76చూసినవారు
పిల్లలపై కోపం.. కోట్లల్లో ఆస్తిని కుక్కలు, పిల్లులపై రాసేసింది!
చైనాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. లియు అనే మహిళ తన కొడుకులతో దూరంగా ఉండేది. అయితే ఇటీవల లియు అనారోగ్యానికి గురైంది. ఆ విషయాన్ని తన కొడుకులకు తెలిపింది. అయితే వారెవరూ ఆమెను చూడటానికి రాలేదు. పిల్లల ప్రవర్తనతో కృంగిపోయిన ఆమె ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలు, పిల్లులపై తన ఆస్తి మొత్తం రాసేసింది. లియు మరణించాక ఆమె కొడుకులు ఇంటికొచ్చి.. ఆస్తి పంచుకోవాలని అనుకున్నారు. అప్పుడే ఈ విషయం బయటపడింది.

సంబంధిత పోస్ట్