ఆర్చరీలో సెమీస్‌కు దూసుకెళ్లిన ధీరజ్-అంకితా జోడీ

78చూసినవారు
ఆర్చరీలో సెమీస్‌కు దూసుకెళ్లిన ధీరజ్-అంకితా జోడీ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు తమ సత్తా చాటారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్-అంకితా జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌ ఫైనల్‌లో ధీరజ్-అంకితా జోడీ 5-3 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్