ఓటీటీలోకి వచ్చేసిన మరో యాక్షన్ డ్రామా మూవీ

66చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన మరో యాక్షన్ డ్రామా మూవీ
యువ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. యువ సినిమాతో రాజ్‌కుమార్ కాంపౌండ్ నుంచి యువరాజ్‌కుమార్ హీరోగా సాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ అన్నయ్య అయిన రాఘవేంద్ర రాజ్‌కుమార్ కొడుకే ఇతను. మార్చి 29న కన్నడలో థియేటర్లలోకి వచ్చింది. నెలకు మిగిలిన భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది. యువ కన్నడ వెర్షన్ ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం మే 17న ఓటీటీలో వచ్చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్