తెలంగాణలో మరో దారుణం

60చూసినవారు
తెలంగాణలో మరో దారుణం
తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాటన్‌పల్లిలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. రైలు మిల్లులో చిన్నారిపై లైంగిక దాడి చేసి ఆపై హత్య చేసినట్లు సమాచారం. బిహార్‌కు చెందిన జలరాం అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్