లాడ్జిలో యువతిపై బావ అత్యాచారం

78చూసినవారు
లాడ్జిలో యువతిపై బావ అత్యాచారం
యూపీలోని హాపూర్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది. డ్యూటీ పూర్తైన తర్వాత ఆమెను ఇంట్ల దింపుతానని ఆమె బావ అమిత్ జనవరి 28, 2024న నమ్మించాడు. లాడ్జికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని ఫొటోలు, వీడియోలు తీశాడు. తనతో ఎఫైర్ పెట్టుకోవాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధితురాలు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్