పెళ్లి తర్వాత నటి శోభిత ధూళిపాళ సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు కాబోయే భర్త నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. ‘ప్రతి తెలుగింటిలాగే శోభిత కుటుంబం కూడా చాలా సంస్కారం, ఆప్యాయతతో కూడుకున్నది. నన్ను కొడుకులా చూసుకుంటారు’ అని చై అన్నారు. కచ్చితంగా పెళ్లి తర్వాత నటిస్తుందని పేర్కొన్నారు. చై-శోభిత వివాహం రేపు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది.