బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న మరో హీరోయిన్ (వీడియో)

60చూసినవారు
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా బెట్టింగ్ యాప్‌కు ప్రమోట్ చేస్తున్న మరో హీరోయిన్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ బెట్టింగ్ యాప్‌కు ప్రమోట్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్