పుష్ఫ-2 నుంచి మరో పోస్టర్ విడుదల

67చూసినవారు
పుష్ఫ-2 నుంచి మరో పోస్టర్ విడుదల
రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప_2 టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా వరుస అప్‌డేట్‌లతో టీజర్‌పై అంచనాలను పెంచుతున్నారు. మాస్ జాతర అంటూ ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో గొడ్డలితో సింహాసనంపై కూర్చున్న పుష్పరాజ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక పుష్పరాజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే గంటలు లెక్కేసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్