జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరో షాక్

79941చూసినవారు
జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరో షాక్
పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది. పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా క‌నుమూరి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టనుంది. ఆ పార్టీ గుర్తు బకెట్ కాగా.. అది చూడటానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసులాగే ఉంది. గాజు గ్లాసు గుర్తుకు దగ్గర పోలిక ఉంటే ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతారని.. జనసేనకు పడాల్సిన ఓట్లు పొరపాటున బకెట్ సింబల్ పై పడే అవకాశముందని అనుమానిస్తున్నారు నేతలు.

ట్యాగ్స్ :