పెద్దపల్లి పరువు హత్య కేసులో మరో మలుపు

72చూసినవారు
TG: పెద్దపల్లి జిల్లాలో పుట్టిన రోజే పరువు హత్యకు గురైన సాయికుమార్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అమ్మాయి తండ్రి సదయ్య, అతని భార్య సాయిని గొడ్డలితో నరికి చంపారని తెలిపారు. ప్రేమ వ్యవహారంపై‌ గతంలోనే పంచాయతీ పెట్టిన అమ్మాయి తల్లిదండ్రులు సాయిని హెచ్చరించారన్నారు. తన కూతురిని ఇతర కులం వ్యక్తి ప్రేమిస్తున్నాడనే కక్షతోనే ఈ హత్యచేశాడని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్