మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి: TJS

54చూసినవారు
మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి: TJS
మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ జనసమితి బహిరంగ లేఖ రాసింది. 'కృష్ణ జలాల పరిరక్షణ పేరుతో నల్గొండకు వస్తున్న మీరు.. ముందుగా మేము లేఖలో అడిగిన ప్రశ్నలన్నింటికీ బహిరంగంగా సమాధానం చెప్పాలి. అలాగే తెలంగాణ ప్రజలందరికి కూడా క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాతనే నల్గొండలో అడుగుపెట్టాలి.' టీజేఎస్ లేఖలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్