టీ తాగుతూ సిగరెట్ కాలిస్తే ప్రమాదమే

59చూసినవారు
టీ తాగుతూ సిగరెట్ కాలిస్తే ప్రమాదమే
చాలామందికి టీ తాగేటప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. అయితే అది ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. టీలో ఉన్న కెఫిన్, సిగరెట్‌లోని హానికరమైన రసాయనాలు కలిసి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల గుండెపోటు, ఇతర హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అజీర్తి, మలబద్ధకం, అల్సర్స్ వంటి సమస్యలు రావొచ్చు.

సంబంధిత పోస్ట్