‘భజే వాయు వేగం’ ట్రైల‌ర్ వచ్చేసింది

60చూసినవారు
హీరో కార్తికేయ న‌టిస్తున్న మూవీ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ వచ్చేసింది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ క‌థానాయిక‌. ఈ సినిమా మే 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. యాక్షన్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ తో కూడిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్